Accenture Customer Service Associate Jobs Out 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Accenture Company ద్వారా మనకు ఈ రోజే Customer Service Associate అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
Full Time జాబ్స్ కావున డైలీ మీకు ఒక 8 హవర్స్ మీకు కచ్చితంగా వర్క్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి ప్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.Bengaluru లో వీటికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ మీద ఇవ్వడం జరుగుతుంది.
Job Description :
- మీకు రిటైర్మెంట్ సొల్యూషన్స్ మరియు రిటైర్మెంట్ ప్లానింగ్ సర్వీసెస్ ఇచ్చే నైపుణ్యం కలిగి ఉండాలి
- మీరు ఈ యొక్క జాబ్ రోన్లో భాగంగా ప్రతిరోజు ప్రతినిత్యం వస్తున్నటువంటి రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ ఏమవుతుంది అవార్డుని సాల్వ్ చేయవలసి ఉంటుంది
- మీరు మీ యొక్క ఓటింగ్ మెంబర్స్ తో పాటు ఎప్పుడూ కోఆర్డినేషన్ చేసుకుంటూ వర్క్ అనేది చేయాలి
- మీకు వీళ్లే ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాని ఆధారంగానే మీరు దీనికి సంబంధించి వర్క్ అనేది చేయాలి
- మీరు మీరు స్వయంగా మీరు ఓన్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి కంపెనీ గైడ్లైన్స్ కచ్చితంగా ఫాలో కావాలి
- మీకు రొటేషనల్ షిఫ్టుల్లో కూడా వర్క్ అనేది కచ్చితంగా ఉంటుంది
Apply process :
Accenture Company సంబంధించిన వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీరైతే హ్యాపీగా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని ఛాన్స్ ఉంటుంది.