BPCL Recruitment 2026:
భారతదేశంలోని టాప్ PSU కంపెనీ Bharat Petroleum Corporation Limited (BPCL) ఇప్పుడే మనకు BPCL Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క BPCL Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీకు మంచి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటుంది. ఇప్పుడు eligibility, salary, vacancies, selection process, apply ఏ విధంగా చేయాలి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.
Organisation Details :
BPCL అనేది మనకి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీగా చెప్పొచ్చు. ఇందులో భాగంగా 25 వేలకు పైగానే ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి మరియు 6000 కు పైకనే ఎల్పిజి గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి మరియు వెయ్యక పైగానే సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయి.
CSIR CCMB Recruitment Out 2026
TGPSC Assistant Scientist Recruitment 2026
NTPC Assistant Executive Recruitment 2026
Inter Supplementary Date Extended 2026
Age Limit:
| Name of the Post | Max. Age |
| Junior Executive | 32 |
| Junior Executive (Accounts) | 35 |
| Associate Executive | 35 |
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
మీ యొక్క BPCL Recruitment 2026 ఉద్యోగాలకు వెరిఫికేషన్ ఇంకా ఆలు అంటే గ్రాడ్యుయేషన్, డిప్లమా, B.Com / BBA / B.Sc / BMS / BHM / MSC/ మాస్టర్స్ డిగ్రీ వంటి అర్హతలలో ఏ ఒక్క అర్హత ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు.
Vacancies :
ఈ యొక్క BPCL Recruitment 2026 ద్వారా మొత్తం మనకి మూడు రకాల ఉద్యోగాలు విడుదల చేశారు. అయితే వీటికి సంబంధించి టోటల్గా చూసుకుంటే 28 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
| Name of the Post | Vacancies |
| Junior Executive | 175 |
| Junior Executive (Accounts) | 25 |
| Associate Executive | 30 |
| Junior Executive (Wayside Amenities) | 10 |
| Secretary | 08 |
| Associate Executive (Quality Assurance) | 30 |
| Associate Executive (Official Language) | 02 |
Salary :
ఈ యొక్క BPCL Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక 12.28 LPA to 17.11 LPA వర్క్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ ఉద్యోగాలకు జాబ్స్ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే మీకు మొదట అప్లికేషన్స్ స్క్రీనింగ్ ఉంటుంది.
- కంప్యూటర్ ఆపరేటర్ పరీక్ష ఉంటుంది
- డిస్కషన్ రౌండ్ ఉంటుంది
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెక్ అప్ ఫైనల్ గా
Important Dates :
మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అధికారక వెబ్సైట్లో మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Apply Start – 18th April
Apply End – 17th May
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఆఫీసర్ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.