Sutherland Voice Process Jobs 2026:
Sutherland Company నుండి మనకి US Voice Process జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
Hyderabad లో job పోస్టింగ్ ఇస్తారు. Walk in Interview ద్వారా selection చేస్తారు.
10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్ || Sainik School Jhunjhunu Recruitment 2026 | Latest Govt Jobs
Job Description :
Interview Dates : 21st April to 25th April
- Freshers కూడా అప్లై చేసే chance ఉంది.
- Night Shift లో కూడా పని చేయాలి
- Work from Office చేయాలి
- English communication skills ఉండాలి
Benefits :
- 2 way Cab facility ఇంటది
- Typing skills ఉండాలి
- లొకేషన్ : uppal, హైదరాబాద్
Any Degree తో మీరు అప్లై చేయచ్చు.