Wipro లో జాబ్స్ || Wipro Walk in Drive 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Wipro Walk in Drive 2026:

Job Overview  

  • Company : Wipro
  • Role : Mapping / Non-Voice Process
  • Experience: Freshers (0 years)
  • Job Location: Hyderabad
  • Salary: ₹2 to ₹2.75 LPA 
  • Work Mode: Work From Office
  • Job Type: Walk-in

ఒకవేళ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ లో ప్లేస్ అవ్వకపోతే ఇది మీకు 2nd ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసుకోవచ్చు.

ఇందులో మనం చేయాల్సిన డ్యూటీస్ ఏంటి?

  • Maps (Google Maps type data) update మీరు చేయవలసి ఉంటుంది.
  • Locations అనేది సరిచూసుకోవడం వంటివి చేయవలసి ఉంటుంది చేయవలసి ఉంటుంది.
  • GPS / GIS data handle ఇటువంటి విధులు చేయవలసి ఉంటుంది
  • Excel లో మీకు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది.

Eligibility Criteria

  • Any Graduate (any stream) – Any Decipline
  • Freshers only కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది
  • ప్రెసెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అప్లై చేయడానికి  లేదు.

 Required Skills

  • Basic computer knowledge –  కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ అనేది సకాలంలో చేయాల్సి ఉంటుంది.
  • MS Excel knowledge
  • English communication (basic level)
  • Mapping / GIS basic నాలుగంటే సరిపోతుంది.

Salary & Work Details

  • Salary: 2 to 2.75 LPA approx
  • Work Days: 5 days/week
  • Week Off: 2 days (rotational) సెలవులు 
  • Shifts: Rotational –  నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయాలి మార్నింగ్ షిఫ్ట్ కూడా చేయాలి.

Walk-in Details

  • Location: Gachibowli, Hyderabad
  • Time: Morning 9:30 AM – 12:30 PM
  • Mode: Direct walk-in interview

మీరు కాస్త ఎర్లీగా వెళ్తే సరిపోతుంది ఎందుకంటే అక్కడ కొన్ని వెరిఫికేషన్ ఉంటే అవి చేసుకోవచ్చు.

Documents Required

మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్రిందన తెలిపినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా పట్టుకుని వెళ్ళండి.

  • Updated Resume
  • Passport size photo
  • PAN Card (mandatory)
  • Graduation certificates (PC & CMM)

Selection Process

  1. HR Screening
  2. Basic Communication Check
  3. Simple Technical/Skill Round

Official Website

Leave a Comment

error: Content is protected !!