AP SSC Results News Update 2026:
AP లో 10th class సంబంధించినటువంటి రిజల్ట్స్ మనకి అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది త్వరలో మనకు అప్డేట్ అయితే వస్తుంది.
May 1St week లోనే మనకు 10వ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలవుతాయి అని చెప్పేసి వాళ్లయితే చెబుతూ ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతికి సంబంధించిన పరీక్షలు అనేది కంప్లైంట్ అయిపోయాయి అలాగే వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి మీ మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ఫలితాలు అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే మార్కులు ఆన్లైన్లో అప్డేట్ అనేది చేస్తూ ఉన్నారు.
How to check SSC Results :
BSEAP అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
HALL TICKET NUMBER & DATE OF BIRTH ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
మీ ఫలితాలు కనిపిస్తే డౌన్లోడ్ చేసుకోండి.