Court Office Subordinate Recruitment 2026:
జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఆఫీసులో పని చేయడానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన Court Office Subordinate Recruitment 2026 రావడం జరిగింది.

కనీసం 18 సంవత్సరాలు ఉంటే కనుక మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది గరిష్టంగా 34 సంవత్సరాలు వరకు కూడా అవకాశం అనేది ఉంటుంది. జస్ట్ మీరు 7వ తరగతి విద్యార్హత ఉన్నా కూడా మీ అప్లై చేసుకోవడానికి ఇందులో వేగ గెలిపిస్తానే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 27 వరకు కూడా Apply చేయొచ్చు.
Organisation Details :
జిల్లా మరియు సెషన్స్ కోర్టు ద్వారా మహిళలు పురుషులు అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. అయితే Court Office Subordinate Recruitment 2026 లో భాగంగా మనకు మహిళలకు అప్లై చేయొచ్చు. ఇవి మన స్టేట్ లోనే ఉంటూ వర్క్ చేసుకునేటటువంటి జాబ్స్ కావున చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది వర్క్ ప్రెషర్ పెద్దగా ఉండదు. బెనిఫిట్స్ ఉంటాయి ఎవరు మాత్రం వదులుకుంటారు.
AP SSC Results News Update 2026
10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్
Age Limit:
జిల్లా మరియు సెషన్స్ కోర్టు సంబంధించిన Court Office Subordinate Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి 18 మంది 34 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
జిల్లా మరియు సెషన్స్ కోర్టు సంబంధించి ఈ Court Office Subordinate Recruitment 2026 జాబ్స్ కి 7th – 10th విద్యార్హత కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఇందులో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
Vacancies :
ఈ యొక్క Court Office Subordinate Recruitment 2026 పోస్టులకు సంబంధించి మొత్తంగా మనం చూస్తున్నట్లయితే 01 ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు.
Salary :
ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీకు జీతాలు అనేవి ₹15,600/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఏ విధమైనటువంటి ఫీచర్ లేకుండా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Selection process :
ఈ ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్ లో భాగంగా నియామక ప్రక్రియలో మనకు దీనికి సంబంధించి ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది. అయితే ఒకవేళ అప్లికేషన్స్ అనేవి కాస్త ఎక్కువ వచ్చిన సందర్భంలో మాత్రం ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు. అయితే ఎవరైతే షార్ట్ లిస్టు అవుతారో వాళ్లకి సంబంధిత డిపార్ట్మెంట్ వారు మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది.. అన్నీ కూడా బాగున్నట్లయితే అప్పుడు వెరిఫికేషన్ చేస్తారు.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి అంటే క్రింది విధంగా ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
- Apply Start – 21st April
- Apply End – 27th April
Apply process :
దరఖాస్తు పెట్టుకోదల్చుకున్నట్లయితే మీరు అప్లికేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఫిల్ అప్ చేయండి. దరఖాస్తు ఫారం తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి సంబంధిత ఆఫీసు నందు పోస్టల్ ద్వారా వాళ్ళకి సమర్పించవచ్చు.