Postal GDS 3rd లిస్ట్ || Indian Postal GDS 3rd Merit List Download 2026 || GDS Results

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Postal GDS 3rd Merit List Download 2026:

Indian Postal department – Postal GDS 3RD Merit List సంబంధించినటువంటి డేట్ అనేది చూస్తున్నట్లయితే మనకు ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా.

ఇప్పుడు మనకు రెండవ మెరిట్ లిస్ట్ అనేది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. రెండో మెరిట్ లిస్టులో ఒకవేళ ఎవరైతే సెలెక్ట్ కాలేదు వాళ్ళకి ఇంకొక అవకాశం అనేది కల్పిస్తూ మూడవ జాబితా కూడా విడుదల చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28636 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి జాబ్స్ ఉన్నాయి. వీటికి ఎగ్జామ్ ఏమీ లేదు డైరెక్ట్ గా పదవ తరగతిలో మెరిట్ మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

ఇప్పుడు రెండవ మెరిట్ లిస్టులో ఎవరి పేరు ఉందో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 27 వరకు కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అందులో సెలెక్ట్ కాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసేసి మళ్ళీ మనకి మూడవ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకు మే మొదటి వారంలోనే ఈ యొక్క 3rd Merit LIST అనేది విడుదల అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

AP TG 10th Results Date Official Release 2026 || SSC Results Check 2026

GDS 3rd Merit List – How to Check:

  • India Post సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి
  •  అక్కడే మీకు ఒక ట్యాబ్ ఉంటుంది రిజల్ట్స్ అనే సెక్షన్ లో మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది
  •  మీరు వెంటనే వాటిని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు
  •  అందులో మీ పేరు ఉంటే కనుక మీరు సెలెక్ట్ అయినట్టు

Check Here

Leave a Comment

error: Content is protected !!