Amazon VCS Recruitment 2026:
Amazon Company నుండి Virtual Customer Support Role కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఈ వర్క్ అంతా కూడా రిమోట్ అని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి మీకు Work from home ఉంటుంది.
Office : Hyderabad
Job Description :
Amazon లో మనకి voice జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
- 10+2 / Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది
- Freshers కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది
- English కమ్యూనికేషన్స్ స్టిల్స్ అనేది తప్పనిసరిగా మీకైతే ఉండాలి
- నైట్ షిఫ్ట్ లో కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలి
- 2 రోజులు వారంలో సెలవులు ఉంటాయి మిగతా ఐదు రోజులు మాత్రం వర్క్ అనేది చేయాలి
- 2 LPA to 3 LPA మధ్యలోనే మీకు సాలరీస్ అనేవి ఉంటాయి
Benefits :
- Zeta meal card అనేది మీకు ఇస్తారు
- Health Insurance కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది
- ఓవర్ టైం బెనిఫిట్స్ ఉంటాయి
Skills :
- 12th pass తప్పనిసరిగా ఉండాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ గా ఇంగ్లీష్ కచ్చితంగా వచ్చి ఉండాలి
- ప్రస్తుతం చదువుతున్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేయడానికి లేదు