BlackRock Recruitment 2026:
BlackRock company నుండి మనకి ఇప్పుడే Analyst అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
Any Degree pass మీరు అప్లై చేసుకోవడానికి ఎంచుకుంటే ఉంటుంది. Freshers మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది కాబట్టి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. 3 LPA వరకు కూడా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది ఉన్నట్లయితే ఇస్తారు. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే కనుక కాస్త తక్కువ ఉంటుంది శాలరీ అనేది.
జాబ్ సెలక్షన్లు ఎగ్జామ్తోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది.
Job Responsibilities :
- Guidelines ఆధారంగానే మీ యొక్క ఆ పర్ఫా మెన్స్ వర్క్ అనేది ఉంటుంది
- డేటా క్వాలిటీ చెక్స్ అనేది పర్ఫార్మ్ చేయాలి మరియు వాటిలో యాక్టివ్ మరియు కన్సిస్టెన్సీ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి
- ఫైనల్ డిస్క్లోజర్స్ అనేవి రివ్యూ చేసుకోవడంతో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా కంప్లీట్ చేయాలి
- డేటా క్వాలిటీ ఇనిషియేటివ్స్ అనేది సపోర్ట్ చేయాలి
Skills :
- Ms office సంబంధించిన పరిజ్ఞానం ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు
- ఫైనాన్స్ అకౌంటింగ్ డేటా ఆపరేషన్స్ మరియు అనలైటిక్స్ పైన నాలెడ్జ్ లేదా ఎక్స్పీరియన్స్ ఉండాలి
- ఫైనాన్సు అకౌంటింగ్ బిజినెస్ ఎకానమిక్స్ లేదా రెలిమెంట్ ఫీల్డ్ లో గ్రాడ్యుయేషన్ ఉంటే మంచిది
- కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి