Amazon లో బంపర్ జాబ్స్ || Amazon VCS Recruitment 2026 || Work from Home Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon VCS Recruitment 2026:

Amazon Company నుండి Virtual Customer Support Role కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఈ వర్క్ అంతా కూడా రిమోట్ అని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి మీకు Work from home ఉంటుంది.

Office : Hyderabad

Job Description :

Amazon లో మనకి voice జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

  • 10+2 / Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది
  • Freshers కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది
  • English కమ్యూనికేషన్స్ స్టిల్స్ అనేది తప్పనిసరిగా మీకైతే ఉండాలి
  •  నైట్ షిఫ్ట్ లో కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలి
  • 2 రోజులు వారంలో సెలవులు ఉంటాయి మిగతా ఐదు రోజులు మాత్రం వర్క్ అనేది చేయాలి
  • 2 LPA to 3 LPA మధ్యలోనే మీకు సాలరీస్ అనేవి ఉంటాయి

Benefits :

  • Zeta meal card అనేది మీకు ఇస్తారు
  • Health Insurance కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది
  •  ఓవర్ టైం బెనిఫిట్స్ ఉంటాయి

Skills :

  • 12th pass తప్పనిసరిగా ఉండాలి
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ గా ఇంగ్లీష్ కచ్చితంగా వచ్చి ఉండాలి
  •  ప్రస్తుతం చదువుతున్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేయడానికి లేదు

Official Website

Leave a Comment

error: Content is protected !!