APS Recruitment Out 2026:
Army Public School RK Puram, Secunderabad ద్వారా ఈరోజు అధికారికంగా టీచింగ్ మరియు Non Teaching లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన APS Recruitment Out 2026 జారీ చేయడం జరిగింది.

Contact విధానంలో ఈ APS Recruitment Out 2026 జాబ్స్ అన్నీ కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకనగా జాబ్ పోస్టింగ్ అనేది మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లి పని చేయడం ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళకి మన హైదరాబాదులోనే పోస్టింగ్ అంటే చాలా మంచి విషయంగా చెప్పొచ్చు.
PGT, TGT వీటితోపాటు నా అంటూ పోస్టులో అయినా Administrative Officer LDC (Lower Division Clerk) Receptionist Paramedic (Nursing Assistant) IT Supervisor Science Lab Attendant Computer Lab Assistant నువ్వంటే జాబ్స్ కూడా ఉన్నాయి.. ఇందులో ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి.
12th / Degree / PG వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేయొచ్చు. 18 నుంచి గరిష్టంగా 55 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే May 1st తేదీ వరకు కూడా సమయం ఉంది.
Job Organisation :
Army Public School RK Puram, Secunderabad నుంచి మనకి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి ఆంధ్ర తెలంగాణ వారు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జాబ్ కూడా మీకు హైదరాబాదులో స్కూల్లో ఉంటుంది.
Age:
ఈ యొక్క APS Recruitment Out 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 / 40 / 55 సంవత్సరాలకు కూడా పోస్ట్ ఆధారంగా చేసుకుని ఉంటుంది.
Sainik School Ghorakhal Recruitment 2026
Vacancies :
Teaching Posts
- PGT – Legal Studies
- TGT – Sanskrit
Non-Teaching
- Administrative Officer
- LDC (Lower Division Clerk)
- Receptionist
- Paramedic (Nursing Assistant)
- IT Supervisor
- Science Lab Attendant
- Computer Lab Assistant
Qualification :
ఈ APS Recruitment Out 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే పోస్ట్ ఆధారంగా 12th / Degree / PG ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే అప్లై చేయొచ్చు.. టీచింగ్ జాబ్స్ కి సంబంధించి B.ed విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు ఇంగ్లీష్ కి సంబంధించి టీచింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.
Salary :
ఈ APS Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి సెలక్ట్ అయిన వాళ్ళందరికీ ₹38,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటాయి.
Important Dates :
ఈ ఒక్క టీచ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన చివరి తేదీ May 1st వరకు కూడా అవకాశం ఉంది.
Apply process :
ఈ జాబ్స్ కి సంబంధించిన రిప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.