SSC Stenographer Recruitment 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా మనకు Stenographer Grade C & D ఉద్యోగుల కోసం SSC Stenographer Recruitment 2026 జారీ చేయడం జరిగింది.

ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, పరీక్ష ప్యాటర్న్, సిలబస్ ట్వంటీ జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడం ద్వారా ఈ జాబ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి మిగతా వివరాలన్నీ కూడా మీకైతే అర్థం అవుతాయి.
జాబ్స్ సెలెక్షన్ మీకు ఒక ఎగ్జాం అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT విధానంలో మీకు నిర్వహించడం అయితే జరుగుతుంది.వీడికి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి మే 15వ తేదీ వరకు కూడా పెట్టుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం 731 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం అయితే జరిగింది.12th పాస్ అయితే చాలు ఎవరైనా కూడా ఈ జాబ్ కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
SSC Stenographer Recruitment 2026 కి సంబంధించి వయసు వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు మరియు 18 నుంచి 27 సంవత్సరాలు పోస్ట్ఆధరంగా ఉంటాయి.
Job Organisation :
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC నుంచి ఇప్పుడే మనకు నోటిఫికేషన్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిటిజన్స్ కోసం విడుదల చేయడమైతే జరిగింది.
Age:
ఈ SSC Stenographer Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం వయసు వచ్చేసరికి గ్రేడ్ సి ఉద్యోగాలకి 18 to 30 మరియు గ్రేడ్ ఉద్యోగాలకి 18 నుంచి 27 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 YEARS
OB C – 3 YEARS
Vacancies :
- ఈ యొక్క SSC Stenographer Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకు 731 వేకెన్సీస్ తో స్టెనోగ్రాఫర్ సంబంధించిన జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
- Stenographer Grade ‘C’ (Group B)
- Stenographer Grade ‘D’ (Group C)
ఈ SSC Stenographer Recruitment 2026 జాబ్స్ అని పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి జాబ్స్ గా చెప్పొచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
Qualification :
విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్ కి సంబంధించి 12th Pass విద్యార్హత అనేది తప్పనిసరిగా మీకున్నట్లయితే మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా దీనికి సంబంధించి మీకు జీతం అనేది 50 వేల వరకు కూడా నెలవారీ ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ సెలక్షన్ లో మొదట మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT అనేది నిర్వహించడం జరుగుతుంది.
- Total: 200 marks
- Duration: 2 hours
- Negative Marking: 0.25
మనకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది.
- Grade C: 100 wpm
- Grade D: 80 wpm
Reasoning:
- Analogies
- Coding-Decoding
- Series
- Logical Reasoning
General Awareness:
- Current Affairs
- History
- Geography
- Polity
English:
- Grammar
- Vocabulary
- Comprehension
Hyderabad, Vijayawada, Chennai, Bangalore వంటి ప్రాంతాలలో మనకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు హ్యాపీగా అప్లికేషన్స్ అనేది May 15th వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
Apply process :
- SSC official website కి ఓపెన్ చేయండి
- One Time Registration (OTR) రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి
- Application Form fill చేయాలి
- Documents upload చేయాలి
- ఫైనల్ సబ్మిషన్ చేసుకోండి