RBI లో ఆఫీసర్ జాబ్స్ | RBI Grade B Recruitment 2026 | Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RBI Grade B Recruitment 2026:

Reserve Bank of India – RBI ద్వారా మనకి అధికారికంగా Grade B సంబంధించిన జాబ్స్ కి ఇప్పుడే మనకు RBI Grade B Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

RBI Grade B Recruitment 2026

ఈ RBI Grade B Recruitment 2026 పోస్టులకు సంబంధించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కానీ మిగతా బెనిఫిట్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. మంచి జీవితంతో పాటు గౌరవం కూడా దక్కుతుంది కాబట్టి ఎటువంటి జాబ్ కి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు.

Degree  అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం 60 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏజ్ అనేది కనీసం 21 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. 40 వేల రూపాయలు జీతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి మొదట ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

Organisation :

Reserve Bank of India – RBI ద్వారా ఇప్పుడే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. అయితే ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఆంధ్ర తెలంగాణతో పాటు మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. మరి జాబ్స్ కి సంబంధించిన సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకోవచ్చు. 

Age:

ఈ RBI Grade B Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేసే వాళ్లకు సంబంధించి కనీసం 21 సంవత్సరాలు నిండాలి గరిష్టంగా చూస్తున్నట్లయితే కనుక 30 సంవత్సరాల వరకు కూడా వయస్సు అర్హత ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

AP 10th Results Out 2026

TG 10th Results Out 2026

IFFCO GET Recruitment 2026

Qualification :

ఈ RBI Grade B Recruitment 2026 జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా PG ఇటువంటి అర్హతలతో మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు చూసుకున్నట్లయితే కనుక Grade B ఆఫీసర్ విభాగంలో మొత్తం 60 వేకెన్సీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి.

Salary :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹50,000/-  వరకు కూడా నెల జీతం ఉంటుంది. వీటితోపాటు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మీకు చాలా అలవెన్స్ మరియు బెనిఫిట్ లు కూడా ఉంటాయి.

Selection process :

ఈ యొక్క RBI Grade B Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీకు జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు మొదట ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఉంటుంది. ఇందులో మనకు 200 మార్కులకు పేపర్ అనేది ఉంటుంది.

Prelims:

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,Reasoning,ఇంగ్లీష్ మరియు జనరల్ ఎవర్నెస్.

Mains:

ఇందులో బాగా మనకు ఎకనామిక్స్ మరియు సోషల్ ఇష్యూస్, ఇంగ్లీష్ రైటింగ్, ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించి మొత్తం 300 మార్కులకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది.

Interview:

మెయిన్స్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్లకి ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్గా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

Important Dates :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక అప్లికేషన్స్ అనేవి మనకు ఏప్రిల్ 29వ తేదీ నుంచి స్టార్ట్ చేసుకొని మే 20 తేది వరకు కూడా మీరైతే అప్లోడ్ చేసుకోవడం అనేది ఆన్లైన్ విధానంలో అవకాశమనేది ఇవ్వడం జరిగింది.

  •  ప్రిలిమ్స్ పరీక్ష –  జూన్ 13
  •  మెయిన్స్ పరీక్ష –  July 26th

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. 

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!