AP 10th Supply Reverification Recounting 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ అనగా ఫలితాలు అనేవి విడుదల చేశారు. Fail / recounting and Reverification సంబంధించిన తేదీలు మరియు వాటికి సంబంధించిన సమాచారం అనేది తెలుసుకుందాము.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ లేదా ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ కి సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అనేవి మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు కూడా నిర్వహిస్తాము అని చెప్పి విద్యాశాఖ అధికారికంగా ప్రకటన జారీ చేసేది.
Exam ఫీజు మే ఒకటో తేదీ నుంచి మే 9వ తేదీ వరకు కూడా మీరు చెల్లించవచ్చని చెప్పి తెలియజేయడం జరిగింది. 50 రూపాయలు లేటు ఫీజుతో మే 25వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
రీకౌంటింగ్ ( per Subject – 500 )
Reverification ( per subject – 1000 )
మేము ఒకటో తేదీ నుంచి మే 7వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.