NITTTR Hostel Warden Recruitment 2026:
National Institute of Technical teachers training and research – NITTTR లో పనిచేయడానికి జూనియర్ స్టెనోగ్రాఫర్, హాస్టల్ కేర్ టేకర్, మల్టీ స్కిల్ అటెండెంట్ వంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి NITTTR Hostel Warden Recruitment 2026 జారీ చేశారు.

10TH అర్హతతో మీరు ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు కూడా పెట్టుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్లది 18000 నుంచి 81 వేల వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
18 నుంచి 32 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి డిజైన్స్ అందరికి కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు. మే 25వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా ఆన్లైన్ విధానంలో కల్పించడం జరిగింది. ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి టెన్షన్ లేకుండానే మీరు సెలెక్ట్ అవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
Organisation :
National Institute of Technical teachers training and research – NITTTR అనే సంస్థ వారు ఇప్పుడే మనకు కొత్తగా NITTTR Hostel Warden Recruitment 2026 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు నాన్ టీచింగ్ జాబ్స్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పనిచేయాలి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
Age:
ఈ నాన్ టీచింగ్ NITTTR Hostel Warden Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలి అని చూసుకున్న వాళ్లతో సంబంధించి కనీసం మీకు 18 నుంచి 32 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
యూనియన్ బ్యాంకు లో 1865 జాబ్స్
Qualification :
ఈ NITTTR Hostel Warden Recruitment 2026 ద్వారా మనకు చాలా రకాల జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఎంపిక చేసుకున్నటువంటి జాబ్ ఆధారంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th / 12th / Any Degree ఎటువంటి అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఈ యొక్క NITTTR Hostel Warden Recruitment 2026 ద్వారా మనకి నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ స్టెనోగ్రాఫర్, హాస్టల్ కేర్ టేకర్, మల్టీ స్కిల్ అటెండెంట్ అనే జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ NITTTR Hostel Warden Recruitment 2026 జాబ్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నెలలో వచ్చేసరికి ₹18000/- to ₹81000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్ కి సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా దీనికి సంబంధించి మీకు ఒక పర్చ్ ఉంటుంది దాని తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Important Dates :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పెట్టుకోవచ్చు.
Apply process :
ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్ నోటిఫికేషన్ అంతా కూడా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీకున్న అర్హతల్ని ఆధారంగా చేసుకొని మీకు నచ్చిన జాబ్ కి సంబంధించిన అప్లికేషన్ సన్నిధి పెట్టుకోవచ్చు.