AP 10th Class Results Out 2026:
AP 10th Class పరీక్షా ఫలితాలు అనేవి ఈరోజు 11 గంటలకు విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు వీటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలో మనం క్లియర్ గా తెలుసుకుందాము.
రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా పదవ తరగతి పరీక్ష ఫలితాల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనగా ఏప్రిల్ 30 2026 ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ గారు అధికారికంగా ఈ యొక్క ఫలితాలు అనేవి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 29వ తేదీన తెలంగాణకు సంబంధించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 30 తేదీన ఈ పరీక్షా ఫలితాలు అనేవి రిలీజ్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు.
అయితే ఈ సంవత్సరం చూసుకుంటే మార్చి 16వ తేదీ నుంచి ఎపుడు ఒకటో తేదీ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు మనకు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు అందరు కూడా ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది.
How to check 10th Results :
- BSEAP OFFICIAL WEBSITE ఓపెన్ చేయండి
- Hall ticket నంబర్ మరియు మీ డీటెయిల్స్ అనేవి నమోదు చేయండి
- సబ్మిట్ చేయగానే మీకు మీ ఫలితాలు అనేవి కనిపిస్తాయి