Amazon QA CMT Recruitment 202:
Amazon company ద్వారా మనకి quality analyst CMT అనే జాబ్స్ కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది.
Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది.
Job Description :
- Any Degree క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి
- క్వాలిటీ ప్రాసెస్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది
- టికెట్ మేనేజ్మెంట్ చేయవలసి ఉంటుంది అంటే ఏవైతే మీకు కస్టమర్ తరపు నుంచి కొన్ని క్యూస్షన్స్ వచ్చిన లేకపోతే ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాటికి రెస్పాండ్ అవ్వాలి
- మీరు ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ తో ప్రాపర్ గా కమ్యూనికేట్ అవుతూ తగిన సొల్యూషన్స్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది
Skills :
- మీకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి ఉండాలి
- ఇంగ్లీష్ కి సంబంధించిన ఫ్లూయెన్సీ ఉండాలి
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తెలిసి ఉండాలి
Apply process :
Amazon company వారికి సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుని అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో అయితే పెట్టొచ్చు.