AP TET Notification 2026:
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ త్వరలో నిర్వహించాలని ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అయితే ఈ యొక్క టెట్ నిర్వహణకు సంబంధించినటువంటి షెడ్యూల్ పై ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారు. 0ct నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా అప్డేట్ ఇచ్చారు.
ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఏడాది కూడా రెండు టెట్ నోటిఫికేషన్లు అనేవి కచ్చితంగా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్న ఎందుకంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రతి ఏడాది కూడా రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అని చెప్పి.
ఇప్పుడు చూసుకుంటే గతంలో కూడా మనకు టెక్నోట్ఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోయారు. వారందరికీ కూడా మరొక అవకాశం కల్పిస్తూ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్లు కూడా ఎక్కువమంది అప్లై చేసుకోండి ఎందుకు చాన్స్ ఉంటుంది.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు చూసుకుంటే దాదాపు ఒక లక్ష మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా పాస్ అవ్వాల్సిందే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో 15 వేలకు మంది మాత్రమే పాస్ అయ్యారు. మరి కొంతమంది అసలు టెట్కి అప్లై చేయలేదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేస్తారు కాబట్టి ఈసారి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి.
కాబట్టి ఈరోజు టెట్ కే సంబంధించినటువంటి షెడ్యూల్ పై నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్ అయితే వస్తుంది. తర్వాత డీఎస్సీ కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం మనకి అక్టోబర్ నెలలో కచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.