Amazon లో జాబ్స్ || Amazon Transportation Specialist Jobs 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Transportation Specialist Jobs 2026:

Amazon company నుండి మనకి Transportation Specialist అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

ఈ ఒక జాబ్స్ కి జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాదులో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ గా గమనించొచ్చు అంటే ప్రతిరోజు కూడా మీకు ఎనిమిది గంటల పాటు షిఫ్ట్ అనేది ఉంటుంది.

Job Description :

  •  ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ గా మీరు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడవలసి ఉంటుంది
  •  మీరు ఆ దేశానికి సంబంధించి ఎవరైతే క్లైంట్స్ అంటారా వాళ్లతో మాట్లాడాలి.
  •  ఈ జాబ్స్ కి సంబంధించి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి

Skills :

  •  కనీసం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఉంటుంది
  •  కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది
  •  దీనికి సంబంధించి ఏదైతే బిజినెస్ కి సంబంధించి trends ఉంటాయా వాటిని అర్థం చేసుకోవాలి
  •  మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి ఆలోచించాలి
  •  కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి మీకు

Selection process :

జాబ్ సెలక్షన్లో amazon వాళ్ళు మీకు ఒక టెస్ట్ అనేది ఆన్లైన్ విధానంలో పెడతారు. ఆ యొక్క ఎగ్జామ్ అనేది మీరు బాగా కంప్లీట్ చేస్తే కనుక తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది.

Apply process :

Amazon company యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!