వ్యవసాయ పరిశోధన సంస్థలో జాబ్స్ || AP ANGRAU Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP ANGRAU Recruitment 2026:

Aacharya NG Ranga Agriculture University – ANGRAU నుంచి మనకు వివిధ రకాల జాబ్స్ కి AP ANGRAU Recruitment 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

AP ANGRAU Recruitment 2026

AP ANGRAU Recruitment 2026 ద్వారా బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.. ఈ యొక్క జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 17, 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.

 మన ఆంధ్రప్రదేశ్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. 18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఆడవారు కానీ మాకు కానీ ఎవరైనా కూడా పరవాలేదు అప్లై చేయొచ్చు. ఇందులో ప్రధానంగా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి సంబంధిత విభాగంలో.

Age:

కనీసం 18 నుంచి 56 సంవత్సరాలు AGE వయసు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ యొక్క AP ANGRAU Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చేస్తున్నట్లు దీనికి సంబంధించి మీకు Any Degree / Bcom / BBA వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు ఇందులో విడుదల చేసిన జాబ్ కి అప్లై చేయవచ్చు.

అంగన్వాడి జాబ్స్ విడుదల || TG Anganwadi Karimnagar Recruitment 2026 || Latest Jobs in telugu

Vacancies :

బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ వంటి పలు రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Selection process :

ఈ యొక్క AP ANGRAU Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మనకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Join Whatsapp Channel

Important Dates :

AP ANGRAU Recruitment 2026 కి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది మనకు Aug 17th  ఉదయం 10 గంటలకు మీకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది నిర్వహించే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను దీనికి సంబంధించి మీకు ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు మీరు అప్లికేషన్ మరియు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్లవలసి ఉంటుంది.

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!