Postal MTS Dispatch Riders Recruitment 2026:
Indian Postal department నుండి ఇప్పుడే MTS, డిస్పాచ్ రైడర్ అనే పోస్టులకు కొత్తగా Postal MTS Dispatch Riders Recruitment 2026 వచ్చింది.
నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా మంచి శుభవార్తగా చెప్పొచ్చు ఎందుకంటే తప్పల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్స్ లెవెల్ క్రింది స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే అధికారికంగా విడుదల చేస్తారు.

Postal MTS Dispatch Riders Recruitment 2026 లో ప్రధానంగా మనం గమనించాల్సిందేమిటంటే ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా ఎవరైనా ఇండియన్స్ అయితే సరిపోతుంది అప్పుడే చేయొచ్చు. 18 నుంచి 56 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. ఇందులో భాగంగా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 10th అర్హతలు కలిగి ఉన్న వారందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది.
మరి వీటికి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 2026 వరకు కూడా ఆఫ్లైన్ విధానంలో అవకాశం కల్పించడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చెందినవారు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇచ్చారు.
7437 పోలీస్ జాబ్స్ Apply స్టార్ట్
TG Anganwadi Karimnagar Recruitment 2026
Age:
ఈ యొక్క తపాలా శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాలి అంటే కనుక కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
Qualification :
10th పాస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది గమనించాలి. డ్రైవర్ జాబ్స్ అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలి.
Vacancies :
ఈ యొక్క Postal MTS Dispatch Riders Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకి గ్రూప్ సి మరియు కార్ డ్రైవర్ జాబ్స్ వస్తా జాబ్స్ వంటివి రిలీజ్ చేయడం జరిగింది మొత్తం ఇందులో మనకు 11 వేకెన్సీ విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ జాబ్ కి సంబంధించి మనకు జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక వీటికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని జాబ్స్ కి వెనకాల డ్రైవింగ్ జాబ్స్ కి డ్రైవింగ్ టెస్ట్ కూడా చూస్తారు తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా దాంట్లో చెక్ చేస్తారు డాకుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంకా ఫైనల్ గా. ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు.
Important Dates :
Apply start : Aug 1st
Apply end : Sep 30th
Apply process :
ఈ యొక్క Postal MTS Dispatch Riders Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.