AP e – కోర్టు లో పరీక్ష లేకుండా జాబ్స్ | AP eCourt Jobs 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP eCourt Jobs 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP e- Court నుండి స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ II  క్లాస్ కొన్ని రకాల ఉద్యోగాల కోసం AP eCourt Jobs 2024 విడుదల చేశారు. 

AP eCourt Jobs 2024

 

ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ఈ కోర్టుల నుండి స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ద్వారా పలు రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లా డిగ్రీ పూర్తి చేసిన జ్యుడీషియల్ సర్వీస్ నుండి రిటైర్ అయిన వారు ఈ జాబ్స్ కి అర్హులు. 45 నుండి 65 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి ఒక్కరి ఉద్యోగాలకు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.

 ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP eCourt Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ఈ కోర్టుల నుండి విడుదల చేయడం జరిగింది. 

Crimson Recruitment 2024

కరెంటు ఆఫీస్ లో Govt జాబ్స్

TopHire లో బంపర్ జాబ్స్

👉 Age:

 ఈ AP eCourt Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 45 to 65 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.

PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ AP eCourt Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు  లా డిగ్రీ పూర్తి చేసిన జ్యుడీషియల్ సర్వీస్ నుండి రిటైర్ అయిన వారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా వివిధ రకాల విభాగాల్లో మీకు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ద్వారా పలు రకాల ఉద్యోగాలు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు మీకు 45,000/- ఇవ్వడం జరుగుతుంది. దీనితోపాటు 5000 రూపాయలు కన్వియన్స్ ఫీజు కూడా ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

దీనికి సెలక్షన్లో భాగంగా మీకు వయస్సు మరియు అనుభవం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.. ఈ జాబ్స్ కి ఎటువంటి పరీక్ష లేదు మరియు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.

👉Apply Process: 

ఈ AP eCourt Jobs 2024 అనే ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు అనేది లేకుండానే ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ ని ఇచ్చినటువంటి చిరునామా కి చేరవేయవలసి ఉంటుంది.

👉Important Dates:

ఈ AP eCourt Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Nov 8th వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం పూర్తిగా మిస్టేక్స్ లేకుండా పూర్తి చేయాలి దానితోపాటు ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు దానితోపాటు జోడించి చివరి తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

Official Notification – Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!