పాలీసెట్ ఫలితాలు విడుదల || AP Polycet Results Out 2026 || AP Polycet Rank Card download

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Polycet Results Out 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు అనేవి అధికారికంగా విడుదల అయిపోయాయి.

వీటికి సంబంధించి 1,77,581 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఇప్పుడు అధికారికంగా వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది.

How to check Results :

  • Polycetap అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి
  • Polycet Rank card పైన నొక్కండి
  •  హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Rank Card Download here

check your Result Here

Leave a Comment

error: Content is protected !!