AP Anganwadi Helper Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే కొత్త AP Anganwadi Helper Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.

10th పాసైన వాళ్లు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చూస్తున్నట్లయితే కనుక 4000 వరకు అంగన్వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. అయితే మనకు మొదటి విడతలో భాగంగా 2645 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
AP Anganwadi Helper Recruitment 2026 కి ఏ విధమైన ఫీజు లేదు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా లేదు డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా చిన్న ఇంటర్వ్యూల నిర్వహించి డైరెక్ట్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళకి 7000 వరకు నెల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
Organisation:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు అందరూ అప్లై చేసుకునే విధంగా మనకు అంగన్వాడి సంబంధించి ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Age:
అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ AP Anganwadi Helper Recruitment 2026 జాబ్ కి 10వ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
Vacancies :
ఈ AP Anganwadi Helper Recruitment 2026 జాబ్స్ కి మొత్తంగా చూసుకున్నట్లయితే 5000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మనకి మొదటి విడతలో భాగంగా చూసుకున్నట్లయితే గనక 2645 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ AP Anganwadi Helper Recruitment 2026 జాబ్స్ కి నెలవారీ ₹7000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
Selection process :
దీనికి జాబ్ సెలెక్షన్లో ఎగ్జామ్ ఏమీ లేదు ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా మీరు ఆధారంగా మరియు ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
- ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలని చెక్ చేసుకుని మీ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్స్ అన్నీ కూడాను ఆఫ్లైన్ విధానంలో ఇచ్చిన గడువులోపు దరఖాస్తులన్నీ కూడా ICDS ఆఫీసులో సబ్మిట్ చేయాలి.
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది దాన్ని ఫిల్ చేసి మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్స్ అన్నీ కూడా సమర్పించవచ్చు.