10 వేల జాబ్స్ – Sep 15th || APPSC 10,000 Vacancies 2026 || AP DSC Police DSC Jobs 2026

APPSC 10,000 Vacancies 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC ముందు మనకి పలు విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ కి సంబంధించి మనకు సెప్టెంబర్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – APPSC నోటిఫికేషన్ అది కూడా షార్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు అప్డేట్ ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అయితే ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్ లో భాగంగా అసలు మనకు ఏ విధమైనటువంటి పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పరీక్షలు యొక్క షెడ్యూల్ అనగా పరీక్ష తేదీలు ఎప్పుడు ఉంటాయి ఏ తేదీలలో ఉంటాయి అనే అంశాలన్నీ కూడా మనకి షార్ట్ నోటీసులో అయితే ఇవ్వడం జరుగుతుంది.

అయితే మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది Oct 1st week లో మనకు వస్తుంది. మనకు ఫుల్ నోటిఫికేషన్లు పూర్తి సిలబస్ మరియు రిజర్వేషన్లు వేకెన్సీస్ ఇలా మొత్తం అన్ని అంశాలు కూడా ఉంటాయి.

Group 1 & 2 ఎగ్జామ్స్ అనేవి మాన్యువల్ గా నిర్వహిస్తారు అదేవిధంగా మిగతా వేకెన్సీస్ అన్నీ కూడా ఆన్లైన్లో నిర్వహించేందుకు కమిషన్ వారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే మనకు గ్రూప్స్, పోలీసు, డీఎస్సీ తో సహా పలువు విభాగాలలో మొత్తంగా 10,000 కు పైగానే వేకెన్సీస్ ఉన్నట్లు సమాచారం.

కావున అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఒక అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మనకు ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి ప్రిపరేషన్ ఇప్పట్నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ చేసుకోవడానికి అలాగే ఇతర అంశాలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది.

Official Website

1 thought on “10 వేల జాబ్స్ – Sep 15th || APPSC 10,000 Vacancies 2026 || AP DSC Police DSC Jobs 2026”

Leave a Comment

error: Content is protected !!