మెట్రో రైల్వేలో జాబ్స్ || NCRTC Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCRTC Recruitment 2026:

National capital region Transport Corporation – NCRTC నుండి ఈరోజు మనకు 67 పోస్టులతో సూపర్వైజర్ మరియు జూనియర్ మెయింటైనర్ అనే జాబ్స్ కి NCRTC Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

NCRTC Recruitment 2026

ఈ యొక్క పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల నివే ఆన్లైన్లో పెట్టుకోవాలంటే సెప్టెంబర్ పది నుంచి అక్టోబర్ 9 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వయస్సు 18 నుంచి 28 సంవత్సరాలు గరిష్టంగా ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించిన సెలెక్షన్ లో కంప్యూటర్ ఆథరైత పరీక్షలతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీకు నిర్వహించే జాబ్ సెలక్షన్ ఉంటుంది. ప్రధానంగా ఎగ్జాం అనేది మీకు 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది.

ITI / BE / BTECH / Diploma / BSC వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 

Age:

మీ యొక్క NCRTC Recruitment 2026 ఉద్యోగాలకు మీరవుతారు సమర్పించాలంటే కనీస వయసు 18 నుంచి గరిష్టంగా మీకు 28 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది గమనించాలి.. ఈ యొక్క ఏజ్ లిమిట్ కూడా మీకు 10.09.2026  తేదీ నాటికి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ITI / BE / BTECH / Diploma / BSC వంటి అర్హతలు కలిగి ఉంటే ఇందులో విడుదల చేసిన మల్టిపుల్ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు.

APPSC 10,000 Vacancies 2026

ISRO IPRC లో జాబ్స్ 

సైనిక్ స్కూల్లో Govt జాబ్స్

Vacancies :

ఈ NCRTC Recruitment 2026 ద్వారా ప్రధానంగా మనకు సూపర్వైజర్, జూనియర్ మెయింటైనర్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అయితే టోటల్ నెంబర్ అఫ్ వేకెన్సీస్ 67 వరకు విడుదల చేయడం జరిగింది.. ఇందులో మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెక్ చేయండి.

  • Supervisor  – 1 (ఆపరేషన్) : 02
  • Supervisor  – 1 (ఎలక్ట్రానిక్స్) : 18
  • Supervisor  – 1 ( ఎలక్ట్రికల్) : 14
  • Supervisor  – 1 ( మెకానికల్) : 03
  • Supervisor  – 1 ( సివిల్) : 06
  • Junior Maintainer (ఎలక్ట్రికల్) : 08
  • Junior Maintainer (Fitter) :09
  • Junior Maintainer (RAC) : 05
  • Junior Maintainer (ఎలక్ట్రానిక్స్) : 02

Salary :

 

POSTS Salary Pay Scale
Supervisor ₹37000/- to ₹1,15,000/-
Junior Maintainer  ₹18250/- to ₹59200/-

 

Selection process :

ఈ యొక్క జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start: Sep 10th 

Apply End: Oct 9th 

Apply process : 

  • NCRTC యొక్క OFFICIAL వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  • అందులో రిక్రూట్మెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి
  •  దాంట్లోనే మీకు నోటిఫికేషన్ తో పాటు అప్లై లింక్స్ ఉంటాయి
  •  మీరు దరఖాస్తు పెట్టుకునే ముందు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకుని మాత్రమే అప్లై చేయండి

ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ విభాగంలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ఉంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ద్వారా మంచి అవకాశం రావడం జరిగింది.. అయితే మీకు దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 9వ తేదీ వరకు ఉన్నప్పటికీ కూడా అప్పటివరకు కూడా వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడం ద్వారా చివరి క్షణాలలో వచ్చేటటువంటి సర్వర్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయకుండా సజావుగా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Form 

1 thought on “మెట్రో రైల్వేలో జాబ్స్ || NCRTC Recruitment 2026 || Central Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!