APSHCL Recruitment 2026:
Andhra Pradesh state house Corporation Limited – APSHCL ద్వారా మనకి 04 డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్స్ కోసం APSHCL Recruitment 2026 వచ్చింది.
| అంశం | వివరాలు |
| సంస్థ | APSHCL Anantapuramu |
| పోస్టు పేరు | Data Entry Operator |
| ఖాళీలు | 04 |
| అర్హత | Degree with PGDCA / B.Sc (Comp) / B.Com (Comp) / MCA / B.Tech (CSE) |
| వేతనం | ₹18,500 నెలకు |
| ఎంపిక విధానం | Technical Test |
| దరఖాస్తు విధానం | Offline |
| చివరి తేదీ | 10-06-2026 |
| ఉద్యోగ స్థలం | అనంతపురం |
ఈ APSHCL Recruitment 2026 జాబ్స్ కి కనీసం డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి కనీసం డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. నెలకి 18,500 చొప్పున మీకు వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది.
18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. ఒక ఎగ్జాం అనేది నిర్వహించింది దీనికి సంబంధించిన సెలక్షన్ కూడా కంప్లీట్ చేస్తారు.
Age:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే కనీసం 18 దాటాలి గరిష్టంగా 42 వరకు కూడా మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
HAL Apprentice Recruitment 2026
Qualification :
- ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాల కు సంబంధించి మీకు క్రింది విధంగా క్వాలిఫికేషన్ ఏది ఉన్నా కూడా పరవాలేదు అప్లై చేయొచ్చు.
- Degree with PGDCA
- B.Sc (Computers)
- B.Com (Computers)
- MCA
- B.Tech (CSE)
Salary :
₹18500/- జీతం అనేది ప్రతి నెల కూడా మీకు చెల్లించడం అయితే జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ వేతనం అనేది చక్కగా ఉపయోగపడుతుంది.
Vacancies :
| పోస్టు పేరు | ఖాళీలు |
| Data Entry Operator | 04 |
Selection process :
జాబ్ సెలక్షన్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముందుగా అభ్యర్థులందరికీ కూడా ఒక ఎగ్జామ్ అనేది మీకు అనంతపురం సంబంధించి పెట్టడం జరుగుతుంది. పరీక్ష తేదీ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు త్వరలో తెలియజేయడం జరుగుతుంది.
Important Dates :
| వివరాలు | తేదీ |
| దరఖాస్తుల ప్రారంభ తేదీ | 30-05-2026 |
| దరఖాస్తుల చివరి తేదీ | 10-06-2026 |
| చివరి సమయం | సాయంత్రం 05:00 గంటలు |
Apply process :
- ఈ APSHCL Recruitment 2026 జాబ్స్ కి ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ అనేది సందర్శించండి
- అందులో మీకు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ మరియు క్వాలిఫికేషన్ వివరాలన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేయండి
- మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక అప్లై చేసుకోవచ్చు