APSRTC Driver Jobs Recruitment 2026:
Andhra Pradesh State Road Transport Corporation – APSRTC నుండి మనకి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త జాబ్స్ అయితే విడుదల చేశారు.
డ్రైవర్ జాబ్స్ కి మనము అర్హులైనటువంటి వారి కోసం డిపో మేనేజర్ నోటిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్ లేని ఫిల్ చేస్తున్నట్లు తెలియజేశారు.
ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే డ్రైవింగ్ బాగా వచ్చే లైసెన్స్ కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశానికి వినియోగించుకోవాల్సిందిగా డిపో మేనేజర్ గారు తెలియజేయడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిపో మేనేజర్ విజయవాడ కార్యాలయం ఆఫీస్ దగ్గర వెళ్లి డైరెక్ట్ గా నేరుగా సంప్రదిస్తే సరిపోతుంది.
Qualification :
ఈ యొక్క ఆర్టీసీ డిపోలో డ్రైవర్ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడాను 10th pass అర్హత ఉండాలి దానితోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండే రెండు సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.
AGE:
ఇది ఒక డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేయాలంటే కనీసం 18 ఉండాలి MAX 45 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇచ్చారు.10/08/2026 తేదీ నాటికి నీకు ఈ యొక్క ఏజ్ అనేది తప్పకుండా ఉండాలి.
Selection :
వీటికి సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ అంటే కనుక సమాధానం చేయడం జరుగుతుంది.
Important Dates :
ఈ జాబ్ కి సంబంధించిన దరఖాస్తుల అనేవి ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
RTC విజయవాడ కార్యాలయము కి వెళ్లి డిపో మేనేజర్ గారి వద్దకే చేరిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూపించి వివరాలన్నీ కూడా తెలుసుకొని మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు.