CSIR NGRI Technician Recruitment 2026:
CSIR – NATIONAL GEOGRAPHICAL RESEARCH INSTITUTE నుండి 21 పోస్టులతో Technician – I & Group – II పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.
ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టాలంటే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 6:00 వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
₹39,970/- నెలవారీ జీతాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. 10th & ITI అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ లో కూడా మీకు ఎగ్జాం తో పాటు స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ అయితే ఉంటుంది.
Age Limit :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేయాలంటే కనుక మనకి గరిష్టంగా 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు అనేది 4th Oct, 2026 ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయంలో వచ్చినట్లయితే 10th & ITI కనీస అర్హతలు కలిగి ఉండాలి అది కూడా 4th Oct, 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి Technician – I, Grpup – II వంటి 21 పోస్ట్లు విడుదల చేశారు.
Salary :
ఈ యొక్క పోస్టులకు ఎంపికైన వారందరికీ కూడా ₹19,900/- నుండి బేసిక్ పే అనేది మొదలవుతుంది.
Important Dates :
Apply Start : Sep 5th
Apply End : Oct 4th
Selection process :
ఈ పోస్టులకు సంబంధించి మొదటి మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది.
Apply process :
CSIR NGRI అఫీషియల్ వెబ్సైట్ అనేది ముందుగా ఓపెన్ చేసుకొని అక్కడ మీకో రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి చదువుకున్న తర్వాత దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.