NSPCL Recruitment 2026:
NTPC-SAIL Power Company Limited (NSPCL) నుండి ఇప్పుడే మనకు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ & సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ అనే జాబ్స్ కి NSPCL Notification 2026 వచ్చింది.

NSPCL Notification 2026 లో భాగంగా మనకి టోటల్ గా 17 పోస్టులు ఉన్నాయి. అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.
వీటికి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
DEGREE / BE / BTECH అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే నాకు అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.
Age:
ఈ యొక్క NSPCL Notification 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీస వయసు 18 ఉండాలి గరిష్టంగా మాక్సిమం మీకు 32 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది గమనించాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ NSPCL Notification 2026 ద్వారా విడుదల చేసిన మల్టిపుల్ జాబ్స్ మీరు అప్లై చేయాలంటే పోస్టును ఆధారంగా చేసుకుని సంబంధిత విభాగాలలో DEGREE / BE / BTECH అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్ గా చూసుకుంటే 17 పోస్టులతో సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ & సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీతాలు విషయానికి వచ్చినట్లయితే ₹40,000/- to ₹1,40,000/- వరకు కూడా పొందే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ విషయంలో వచ్చినట్లయితే మనకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటు మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Sep 7th
Apply End : Sep 22nd
Apply process :
- NSPCL సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫీల్ చేయండి
- అప్లై చేసుకోండి