Cognizant లో జాబ్స్ || Cognizant Freshers Recruitment Out 2026 || Support Desk Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cognizant Freshers Recruitment Out 2026:

Cognizant company ద్వారా మనకు service Desk జాబ్స్ కోసం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

Overview :

Company : Cognizant

Location : Pan india

Job Typw : Full time

Job Description :

Cognizant company అనేది మనకి ఐటీ రంగంలో చాలా మంచి కంపెనీగా చెప్పొచ్చు. Digital transformation cloud Technology Services and business solution విభాగంలో ఇది చాలా మంచి కంపెనీలో చెప్పొచ్చు.

చాలా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా సర్వీస్ డేస్ ఆపరేషన్స్ లో మీరు పని చేయవలసి ఉంటుంది. IT Issues 29 వాటిని మీరు ప్రాపర్ గా సాల్వ్ చేయాలి. టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. Tickets హ్యాండ్లింగ్ చేయాలి.

Eligibility :

  • Any Degree
  • Freshers can Apply
  • Good Communication skills
  • Basic Computer Knowledge

Skills:

  •  కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
  •  ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి
  •  బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి
  •  కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ ఉండాలి

Selection process :

  • Online Registration
  • Assessment test
  • Technical Round
  • HR Round
  • Final Selection

How to Apply :

Cognizant Official Website ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత అక్కడ అడుగుతున్న డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి మీ యొక్క రీసెంట్లీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సపోర్ట్ చేయాలి.

Official Website

Leave a Comment

error: Content is protected !!