CSIR IGIB Recruitment Out 2026:
CSIR – Institute of genomics integrative biology (CSIR IGIB) నుండి మనకు మల్టీ టాస్టింగ్ స్టాప్ – MTS అని జాబ్స్ కి CSIR IGIB Recruitment Out 2026 వచ్చింది.
![]()
ఈ యొక్క CSIR IGIB Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించినట్లయితే గనుక జులై 27 నుంచి ఆగస్టు 26 వరకు అప్లై చేయొచ్చు. వీటికి మీరు దరఖాస్తులు పెట్టాలంటే 10th Pass కనీస విద్యా అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ లో ఎగ్జామినేషన్ అనేది నిర్వహించి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అయితే గమనించాల్సిందే జాబ్ లోకేషన్ అనేది మీకు న్యూఢిల్లీలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చెందినవారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి అప్లై చేసే వాళ్ళకి కనీస వయస్సు 18 గరిష్ట వయసు 25 వరకు ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పర్మినెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్తూనే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నిండాలి మరియు గరిష్టంగా AGE అనేది 25 వరకు ఛాన్స్ ఉంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ CSIR IGIB Recruitment Out 2026 జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా కనీసం మీకు 10th Pass అర్హత ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Nainital Bank Specialist Officer Recruitment 2026
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు మల్టీ టాస్టింగ్ స్టాఫ్ – MTS అనే పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పోస్టులుగా చెప్పొచ్చు.
Salary :
ఈ యొక్క CSIR IGIB Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు చూసుకున్నట్లయితే కనుక అప్లై చేస్తున్న వాళ్లకు సంబంధించి ₹18,000/- వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. Level – 1 ఆధారంగా చేసుకుని మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
- OMR – రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఫైనల్ మెరిట్ లిస్టు
- మెడికల్ ఫిట్నెస్

Important Dates :
Apply Start : July 27th
Apply End : Aug 26th
Apply process :
- CSIR సంబంధించిన అధికారిక పోర్టల్ లోకి వెళ్ళండి
- అక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి చదవండి
- అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఇచ్చిన తేదీలోపు అప్లై చేయండి