SBI 12,000 Vacancies 2026:
State Bank of India – SBI నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే 12,000లకు పైగా వేకెన్సీస్ తో మనకి కొత్త నోటిఫికేషన్ సిద్ధమైంది.
SBI తమ యొక్క సేవలు అనేవి విస్తరించాలి అది కూడా దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచెస్ అనేవి పెట్టాలి అనే ఉద్దేశంతో మనకు 12 వేలకు పైగానే కొత్తగా జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు.
SBI చైర్మన్ అయినటువంటి సిఎస్ శెట్టి మాట్లాడుతూ 11 వేల నుండి 12 వెల్క్ జాబ్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేసారు.
CSIR NGRI Technician Recruitment 2026
ఇందులో భాగంగా మనకు మెయిన్ గా క్లారికల్ పోస్టులు, ఆఫీస్ కేడర్లో జాబ్స్ అనేది చేపడుతున్నారు. అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం మన వెయిట్ చేయాలి.
Any Degree అర్హతతో ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. 20 to 28 మధ్యలో AGE వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.