10th అర్హత తో MTS జాబ్స్ || CSIR NIIST MTS Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NIIST MTS Notification 2026:

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పోస్టులకు సంబంధించినటువంటి పతనం చేసిన విడుదల చేయడం జరిగింది.

10th విద్యార్హత ఉంటే చాలు ఇందులో మీకు మంచి జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని మనకు ఇవ్వడం జరిగింది.

ఇందులో భాగంగా సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి ₹33840/- స్టార్టింగ్ జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మే 16వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

సంస్థ :

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ జాబ్స్ అయితే మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

Age:

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – నీఇష్టం సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా చూసుకుంటే గనక మీకు 25 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉంటే గనక మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 5 Years

Qualification :

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST సంబంధించి మీరు అప్లై చేయడానికి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ విరహాదా కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST సంబంధించి మొత్తంగా మనకు 02 MTS – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST సంబంధించిన జీతం చేసుకుంటే ₹33840/-   జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST సంబంధించి మనకు సెలక్షన్లో భాగంగా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఒక చిన్న ఎగ్జాం ద్వారానే జాబ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.

Important Dates :

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయాలంటే మనకు మే 16వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.

Apply process :

CSIR – NATIONAL INSTITUTE FOR INTER DISCIPLINARY SCIENCE AND TECHNOLOGY – NIIST సంబంధించి మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!