NALCO Non Executive Recruitment 2026:
National aluminium Company Limited – NALCO ద్వారా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో పని చేయడానికి మొత్తం 268 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక మే 21 నుంచి జూన్ 10వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి పద్ధతిలో నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు.
Organisation :
National aluminium Company Limited – NALCO నుంచి మనకి ఇప్పుడే అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
Age :
National aluminium Company Limited – NALCO ద్వారా మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల్లో కొద్దిగా వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Qualification :
National aluminium Company Limited – NALCO సంబంధించిన జాబ్స్ కి 10th + ITI, MSC, DIPLOMA అవంతి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
Vacancies :
National aluminium Company Limited – NALCO సంబంధించిన మొత్తం 268 పర్మినెంట్ జాబ్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటిలో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ఆపరేటర్ మైనింగ్ మేట్ జూనియర్ ఫోర్ మ్యాను టెక్నీషియన్ వాటి జాబ్స్ ఉన్నాయి.
Salary :
National aluminium Company Limited – NALCO సంబంధించిన జీతాలు చూసుకున్నట్లయితే ₹36,500/- నెలవారి జీతాలు అనేవి ఉంటాయి.
Selection process :
National aluminium Company Limited – NALCO సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరి కొన్ని జాబ్స్ కి ఇంట్రెస్ట్ అదనంగా ఉంటుంది.
Important Dates :
National aluminium Company Limited – NALCO సంబంధించిన జాబ్స్ కి ముఖ్యమైన తేదీలు చేసుకున్నట్లయితే May 21st – june 10th మధ్యలోనే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
Apply process :
National aluminium Company Limited – NALCO సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.