CSIR NSL MTS Notification 2026:
CSIR నుండి మనకి ఇప్పుడే MTS జాబ్స్ కి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది.
10th పాసైతే ఈ జాబ్స్ కి వచ్చింది. టోటల్ గా మనకు 06 జాబ్స్ విడుదల చేయడం జరిగింది. ₹18,000/- వరకూ మనకి జీతం వస్తుంది approximately.
18 to 25 Age వరకు కూడా Apply చేయచ్చు. Aug 12th to Sep 21st వరకూ మీరు apply చేసే chance ఉంటుంది.
AGE:
18 to 25 Years age ఉన్నవారు apply చేయచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
కనీసం మీకు 10th పాసైతే చాలు మీరు ఈ జాబ్స్ కి apply చేయచ్చు.
Vacancies :
ఈ యొక్క 06 MTS – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ విడుదల చేశారు.
Salary :
₹18,000/- to ₹56,900/- వరకూ కూడా జీతం పొందవచ్చు.
Selection process :
సెలక్షన్ లో మనకి పరీక్ష ఉంటుంది. తర్వాత మీకు Documents verification కూడా ఉంటుంది.
Important Dates :
Apply Start : Aug 12th
Aug End : Sep 21st
Apply Process :
NAL యొక్క Official Website లోకి వెళ్లి మీరు Apply చేయచ్చు.