Dario customer Support Jobs 2026 || Work from home Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dario customer Support Jobs 2026:

Dario company ద్వారా మనకి ఆఫీసియల్ గా చూసుకున్నట్లయితే customer support representative అనే ఫుల్ టైం జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

Remote – work from home ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు.Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Job Description :

  •  కస్టమర్ యొక్క ఇష్యూస్ మరియు క్యూస్షన్స్ కి దానితోపాటు టెక్నికల్ అవసరాలకి మీరు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలి.
  •  కస్టమర్తో ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వడానికి సంబంధించి ఫోన్ కాల్స్ లేదా చాటింగ్ చేయవలసి ఉంటుంది
  •  మీరు కస్టమర్ సర్వీస్ ఇచ్చేటప్పుడు చాలా పేషన్స్ గా ఉండాలి మరియు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి
  •  ఏదైనా ఇతర పనులు డ్యూటీస్ ఇచ్చినట్లయితే కనుక వాటిని కూడా చేయాలి

Skills :

  •  మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి
  •  మీకు టైపింగ్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి ఎందుకంటే చాటింగ్ చేయాలంటే ఫాస్ట్గా చేయాలి కాబట్టి
  •  కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం తెలిసి ఉండాలి
  •  టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి
  •  మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి

Apply process:

Dario company సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!