కోర్టులో 10th అర్హతతో జాబ్స్ || District Court Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

District Court Recruitment 2026:

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మనకి ఆఫీస్ అసిస్టెంట్ /  క్లర్క్/  డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి ఉద్యోగాలకు District Court Recruitment 2026 వచ్చింది.

District Court Recruitment 2026

ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే జూన్ 16 సాయంత్రం 5:00 లోపు మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు వీలైతే ఇవ్వడం జరిగింది. నిజంగా నిరుద్యోగులకు ఎవరికి అయితే త్వరగా జాబ్ కావాలని చూస్తున్నారో వాళ్లకు మంచి అవకాశం గా చెప్పొచ్చు.

 సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 10th / Any Degree ఇలాంటి విద్యార్హత ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి 18 నుంచి 34 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నట్లయితే అప్లై  చేయడానికి ఛాన్స్ ఉంది.

 ఈ జాబ్స్ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 14000 నుంచి 20000 మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 

Age:

ఈ District Court Recruitment 2026 ఉద్యోగాలకు కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 34 సంవత్సరాలు వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

SAMEER Recruitment 2026

జిల్లా రెవెన్యూ ఆఫీసులో జాబ్స్ 

Qualification :

ఈ జాబ్స్ కి 10th / 12th / Any Degreeవంటి అర్హతలు ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు.

Salary : 

ఈ జాబ్ నోటిఫికేషన్స్ వరకు విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి ఎంపికైన వాళ్ళకి నెలకు మీకు 14000 నుంచి 20,000 మధ్యలో పోస్ట్ అధర్ ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ యొక్క District Court Recruitment 2026 ద్వారా మనం చేస్తున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ /  క్లర్క్/  డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు విడుదల చేయడానికి జరిగింది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. పూర్తి సమాచారం కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి చెక్ చేయండి.

Important Dates : 

  • Apply Start – June 10th
  • Apply End – June 16th

Apply process :

మీరే దరఖాస్తులన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి అందులో అప్లికేషన్ ని ఫీల్ చేసుకుని మీరు పంపించవలసి ఉంటుంది ఇచ్చిన అడ్రస్ కి.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!