SAMEER Recruitment 2026:
SAMEER నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన SAMEER Recruitment 2026 వచ్చింది.

SAMEER Recruitment 2026 గా మనకి మొత్తం 16 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చదివినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా చెప్పచ్చు.
Diploma / BE / BTECH అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు జూన్ 15వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదట ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Age:
ఈ SAMEER Recruitment 2026 ఉద్యోగాలకు నేను అప్లై చేయాలి అనుకుంటే గనక కనీసం 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసున్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
జిల్లా రెవెన్యూ ఆఫీసులో జాబ్స్
Qualification :
ఈ జాబ్స్ కి Diploma / BE / BTECH . నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు.
Salary :
ఈ SAMEER Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన మనకు జీతం విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా ₹35000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనం చూసుకుంటే 16 వేకెన్సీస్ తో కాంట్రాక్ట్ విధానంలో ఈ యొక్క ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్టు ఇంజనీరు అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
ఉద్యోగ ఎంపికల భాగంగా మొదట ఒక ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫైనల్ సెలెక్షన్లో మాత్రం వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ ఉద్యోగం పెట్టుకోవడానికి చివరి తేదీ అనేది మనకు జూన్ 15 2026 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
Apply process :
- ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అక్కడ అప్లై ఫామ్ ఉంటుంది ఫిల్ చేయండి
- మీరు ఫైనల్ సబ్మిట్ చేయండి.