జిల్లా కోర్టు లలో 3,306 జాబ్స్ | District Court Recruitment 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

District Court Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన HIGH COURT OF JUDICATURE AT ALLAHABAD నుండి 3306 Junior Assistant, Drivers, Process Server ఉద్యోగాల కోసం District Court Recruitment 2024 విడుదల చేశారు. 

District Court Recruitment 2024

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి డైరెక్టర్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద లైబ్రరీ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి ఆడవారు మరియు మగవారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిగ్రీ లైబ్రరీ సైన్స్ విభాగంలో చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ District Court Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి HIGH COURT OF JUDICATURE AT ALLAHABAD విడుదల చేయడం జరిగింది. 

రైల్వే లో 14,298 Govt జాబ్స్

పశువుల శాఖ లో Govt జాబ్స్

ఫీజు లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్

Metro లో 10th, ఇంటర్ అర్హత తో జాబ్స్

👉 Age:

 ఈ District Court Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

👉Education Qualifications: 

ఈ District Court Recruitment 2024 అనే ఉద్యోగాలకు 7th / 10th / Any Degree అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఈ యొక్క సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది. జరుగుతుంది. కనీసం 50% మార్కులు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.

 👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 3,306 Junior Assistant, Drivers, Process Server, Tube well Operatorcum-Electrician, Peon, Chowkidar, Sweeper-cum-Farrash పోస్టులను ఈ సంస్థ వారు భర్తీ చేయడం జరుగుతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 25,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు మీకు ముందుగా రాధా పరీక్షలు నిర్వహించడం ఆ తర్వాత మెరిట్ మాట్లాడారం గా అభ్యర్థుల సెలక్షన్ చేయడం జరుగుతుంది. మీకు పోస్టింగ్ కూడా సొంత రాష్ట్రంలో ఇస్తారు.

పరీక్షలు/పరీక్షల తేదీ, సమయం మరియు వేదికకు సంబంధించిన సమాచారం అభ్యర్థులకు తర్వాత ఇ-అడ్మిట్ కార్డుల ద్వారా తెలియజేయబడుతుంది.

అలహాబాద్‌లోని హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఆఫ్‌లైన్ వ్రాత పరీక్షను (O.M.R. షీట్‌లో) పోస్ట్ వారీగా వివిధ తేదీలు/షిఫ్ట్‌లలో నిర్వహిస్తుంది

👉Apply Process: 

ఈ District Court Recruitment 2024 అనే ఉద్యోగాలకు అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లికేషన్స్ అనేవి చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ లింక్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కిందనే ఇవ్వబడ్డాయి.

👉Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది 

UR, OBC – 800/-

EWS – 700/-

SC, ST – 600/-

👉Important Dates:

ఈ District Court Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 

 అప్లికేషన్ Start – Oct 4th, 2024

 అప్లికేషన్ End – Oct 24th, 2024

Official Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!