EXIM బ్యాంకు లో 120 జాబ్స్ || EXIM Bank Notification Out 2026 || Central Govt Bank Jobs 2026
EXIM Bank Notification Out 2026: EXIM Bank నుండి ఇప్పుడే మనకు అధికారికంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ మరియు మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే 120 పోస్టులతో విడుదల చేయడం జరిగింది. Any Degree కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ అనేవి మనకు నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా … Read more