RCFL లో 326 జాబ్స్ || RCFL Recruitment Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RCFL Recruitment 2026:

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ – RCFL  నుండి ప్రధానంగా 326 పోస్టులకు సంబంధించిన RCFL Recruitment Out 2026 వచ్చింది.

Join Whatsapp Channel

RCFL Recruitment Out 2026

డిప్లమా లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.

 సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 20 వరకు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం అయితే ఇవ్వడం జరిగింది.. అయితే దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటీస్ వంటి పోస్టులు రిలీజ్ చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి వయస్సు అనేది గరిష్టంగా 25 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. సెలెక్షన్ లో కూడా ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు మీరు ఆధారంగానే సెలెక్షన్ అనేది నిర్వహించి పోస్టింగ్ అయితే జరుగుతుంది.

Age:

ఈ యొక్క RCFL Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క RCFL Recruitment Out 2026 ఉద్యోగాలకు ITI / Diploma / Degree అర్హతలు ఉన్నటువంటి వారెవరైతే ఉంటారో వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

UIIC లో బంపర్ జాబ్

అసిస్టెంట్ జాబ్స్ విడుదల 

SBI లో 12,000 జాబ్స్

Vacancies :

ఈ RCFL Recruitment Out 2026 ద్వారా  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటీస్ విభాగాల్లో టోటల్గా 326 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని కేటగిరి అభ్యర్థులకు కూడా ఈ యొక్క వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ₹15000/- ప్రతి నెల సుమారు పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మనకు ఏ విధమైనటువంటి ఉద్యమనేది ఉండదు కానీ మీకు మెరిట్ మార్కులనేవి చెక్ చేస్తారు మెరిట్ బాగున్నట్లయితే కలెక్షన్ చేయడం జరుగుతుంది. 

Important Dates :

Apply Start : Sep 4th 

Apply End : Sep 20th

Apply process : 

  • RCFL ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చదవండి
  •  దరఖాస్తు సమర్పించండి 

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!