ఆరోగ్య కేంద్రంలో 10th అర్హతతో జాబ్స్ || AP Secondary Health Hospital Recruitment 2026 || Latest Jobs in AP

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Secondary Health Hospital Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే అధికారికంగా అవుట్సోర్సింగ్ విధానంలో AP Secondary Health Hospital Recruitment 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

AP Secondary Health Hospital Recruitment 2026

ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక పలనాడు జిల్లా లో ఉన్నటువంటి ప్రాంతీయ వైద్యశాల మరియు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి వివిధ రకాల జాబ్స్ దిగాను ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జారీ చేయడం జరిగింది.

  ల్యాబ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మరియు ఆఫీసు సబర్డినేట్ అనే వివిధ రకాల జాబ్స్ అనేవి అవుట్ సోర్సింగ్ విధానంలో అనగా తాత్కాలికంగా కొన్ని రోజులు పాటు లేదా కొన్ని నెలలపాటు తీసుకునే విధంగా ఈ జాబ్స్ అనేవి రియల్ చేయడం జరిగింది.. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సంబంధిత ప్రాంతీయ వాసులు అందరూ కూడా కచ్చితంగా ఈ పర్టికులర్ ఉద్యోగాలకి దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.

 అయితే ఇందులో మీరు దరఖాస్తులు పంపించాలి అంటే జూలై 1వ తేదీ నుంచి జూలై ఏడో తేదీ వరకు మాత్రమే ఆఫ్లైన్ విధానంలో అవకాశం కల్పించడం జరిగింది. 10th / 12th / Any Degree  వంటి విద్య రథలు ఉన్నటువంటి వారు ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి దరఖాస్తులు పెట్టొచ్చు.

Organisation :

ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్ –  పలనాడుకు సంబంధించినటువంటి జాబ్స్ అనేవి రిలీస్ చేయడం అయితే జరిగింది. దీనికి దరఖాస్తులనేవి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే గమనించాల్సింది ఇవి పర్మినెంట్ ఏమీ కాదు ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు.

Vacancies :

ల్యాబ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మరియు ఆఫీసు సబర్డినేట్ వంటి జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. అవి మనకి కొన్ని నెలల పాటు లేదా కొన్ని సమయం పాటు మనకు ఉంటుంది.

Gurukulam School Warden Notification 2026

Anganwadi AWT AWH Recruitment 2026

RRB Group D Results Out 2026 

Age:

ఈ AP Secondary Health Hospital Recruitment 2026 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి పంపించడానికి కనీసం మీకు 18 సంవత్సరాలు నుంచి మొదలుకొని గరిష్టంగా చూసుకున్నట్లయితే కనక 42 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. 01 – 07 – 2026 . నాటికి మీకు వయస్సు అనేది తప్పనిసరిగా మ్యాచ్ అవ్వాలి. 

Salary :

ఈ యొక్క AP Secondary Health Hospital Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయినట్లయితే గనక పోస్ట్ ఆధారంగా చేసుకుని నెలకు మీకు ₹15,000/-  చొప్పున జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకొని 10th / 12th / Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

  •  థియేటర్ అసిస్టెంట్ – 10th Pass – గుర్తింపు పొందినటువంటి బోర్డు ద్వారా చేసి ఉండాలి
  •  ల్యాబ్ అటెండెంట్ – 10th పాస్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదంటే ఇంటర్మీడియట్లో ఒకేషనల్ లో లేబర్ టెంట్ కోర్స్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు.
  • GDA / MNO / FNO : 10th Pass
  •  ఆఫీసు సబర్టీ నేటు –  గుర్తింపు పొందిన బోర్డు ద్వారా పదవ తరగతి అర్హత లేదా సమానమైన విద్యార్హత ఉన్నవారు అప్లై చేయొచ్చు.
  •  పోస్ట్మార్టం అసిస్టెంట్  – 10th pass

Selection process :

మనకు AP Secondary Health Hospital Recruitment 2026 కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మనకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా మీకు డైరెక్ట్ గా మీరు ఇట్టు మాటలు ఆధారంగా చేసుకుని మీకు ద్రవపత్రాలు పరిశీలన చేసుకున్న తర్వాత సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు వెయిటేజ్ అనేది మీకున్నటువంటి ఇతర క్వాలిఫికేషన్ కానీ లేదా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్స్ కానీ ఆధారంగా చేసుకుని మీకు పాయింట్స్ కూడా పెంచుతారు.

Important Dates :

Apply Start : July 1st

Apply End : July 7th

Apply process :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో నోటిఫికేషన్లు చదివిన తర్వాత అప్లికేషన్ ని ఫిల్ చేయాలి మీరు ఆఫ్లైన్ విధానంలో ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!