HSBC contact centre representative Jobs 2026:
HSBC Company ద్వారా ఇప్పుడే మనకు contact centre representative – hybrid jobs కోసం నోటిఫికేషన్ వచ్చింది.
Work from home చేసే అవకాశం కూడా ఇందులో మనకు అందుబాటులో అయితే ఉంటుంది. May 21st వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది.
జాబ్ రోల్ ఏంటి?
- సాధారణంగా మీకు కస్టమర్ తరపు నుంచి కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే కనుక ఆ యొక్క కాల్స్ అనేవి లిఫ్ట్ చేసి మాట్లాడేవి వాళ్లకు సంబంధించి ఏవైతే క్యూస్షన్స్ ఉంటాయో వాటిని ప్రాపర్ గా ఆన్సర్ చేయవలసి ఉంటుంది మరియు వాళ్లకు సంబంధించి ఏమైనా సర్వీసెస్ కావాలంటే ప్రొవైడ్ చేయడంతో పాటు రెలవెంట్ ప్రొడక్ట్స్ ఏమైనా వాళ్లకి కావాలి అంటే సో వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది.
- మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ అనేది కంపెనీ యొక్క క్లైంట్స్ కి ప్రొవైడ్ చేయాలి
చేయవలసిన విధులు:
- మీరు ఫోన్ కాల్స్ అనేవి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ కస్టమర్ కి పోలైట్ గా మాట్లాడుతూ ప్రింట్ వేల మాట్లాడుతూ వాళ్లకి ఏమైనా ఇష్యూ ఉన్నట్లయితే రిజల్ట్ చేయవలసి ఉంటుంది
- కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి సాటిస్ఫై అయ్యే విధంగా మీరు ప్రాపర్ గా పాలైట్ గా మాట్లాడాలి
- కస్టమర్ అడుగుతున్న ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి
Skills :
- 12th / Any Degree అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు
- మీకు మల్టిపుల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు మెయిన్ గా ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి
- ఫ్లెక్సిబుల్ గా ప్రతి షిఫ్ట్ లో కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలి
- ఇంగ్లీషులో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడంతో పాటు కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలరని నైపుణ్యం కావాలి