10th అర్హతతో MTS జాబ్స్ || CCRUM Recruitment Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CCRUM Recruitment Out 2026:

Central Council for Research in Unani medicine – CCRUM సంస్థ నుంచి మనకి గ్రూప్ సి ఉద్యోగాల కోసం కొత్త CCRUM Recruitment Out 2026 వచ్చింది.

Join Whatsapp Channel

CCRUM Recruitment Out 2026

ఈ ఒక్క CCRUM Recruitment Out 2026 కు సంబంధించిన రిప్లై చేయాలి అంటే కనుక 10th / 12th / Any Degree అర్హతలు కలిగి ఉన్నవాడు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.

July 31st  తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఈ సంస్థ వారి అవకాశం ఇవ్వడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు విడుదల చేసిన జాబ్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గనక  లోయర్ డివిజన్ క్లర్క్ – LDC,   అప్పర్ డివిజన్ క్లర్క్ – UDC,  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ మరియు ఇతర జాబ్స్ అయితే విడుదల చేశారు.

 కనీసం 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు వయసు ఉన్నవారు ఎవరైనా పొరలు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా జెండర్ తో  సంబంధం లేకుండా ఎవరైనా కూడా అప్లై చేసుకొని హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. జాబ్ సెలక్షన్ లో కంప్యూటర్ ఆపరేటర్ పరీక్ష అనేది నిర్వహించే సెలక్షన్ చేస్తారు.

Organisation :

Central Council for Research in Unani medicine – CCRUM అనే సంస్థ నుంచి అధికారం గా ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

Vacancies :

లోయర్ డివిజన్ క్లర్క్ – LDC,   అప్పర్ డివిజన్ క్లర్క్ – UDC,  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ మరియు ఇతర జాబ్స్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో చిన్న జాబు అయిన పర్వాలేదని చూస్తారు. అటువంటి వాళ్లకి జాబ్స్ అనేది బాగా ఉపయోగపడతాయి.

KGBV లో 7th అర్హతతో జాబ్స్ 

 రైల్వే లో 6557 టెక్నీషియన్ జాబ్స్ 

మీసేవ కేంద్రంలో జాబ్స్ 

అంగన్వాడి కొత్త 4th నోటిఫికేషన్ 

Age:

ఈ CCRUM Recruitment Out 2026 జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి కనీస వయసు 18 నుంచి గరిష్ట వయస్సు 27 వరకు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ యొక్క CCRUM Recruitment Out 2026 ద్వారా మనకు చాలా రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి జాబ్ ఆధారంగా ₹29200/- to ₹81100/-  మధ్యలో మీకు ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

ఈ జాబ్స్ మీద అప్లై చేయడానికి సంబంధించి 10th / 12th / Any Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Selection process :

ఈ యొక్క CCRUM Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడాను మనకు ముందుగా ఏంటంటే ఒక ఎగ్జామ్ అనేది కంప్యూటర్ ఆధారత విధానంలో అనగా CBT  ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు.

Important Dates :

అప్లికేషన్స్ మరియు ఫీజు సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్ – July 1st

దరఖాస్తులు పెట్టడానికి లాస్ట్ చివరి తేదీ :  Aug 3rd

Edit Window : Aug 5th

Apply process :

  • దరఖాస్తులు పెట్టాలంటే మీ ఆన్లైన్ లో అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటూ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి.
  •  ముందుగా మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేయాలి
  • . మీ యొక్క అర్హతలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని దానికి అనుగుణంగా ఉన్న పోస్టుకి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు
  • . డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!