IIM లో Govt జాబ్స్ || IIM Recruitment 2026 || Latest Govt Jobs 2026
IIM Recruitment 2026: Indian Institute of Management Visakhapatnam (IIM Visakhapatnam) నుండి మనకి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి IIM Recruitment 2026 వచ్చింది. Centre of Excellence in Entrepreneurial Skills and Policy (CEESP) కోసం Manager మరియు Research Associate అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. Any Degree క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ వరకు విశాఖపట్నంలో ఉంటుంది. 40 … Read more