IIP Notification 2026:
Indian Institute of packaging – IIP నుండి ఇప్పుడే Technical, Non-Technical పోస్టులకు IIP Notification 2026 వచ్చింది.

అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొత్తం గా చూసుకుంటే 20 వేకెన్సీస్ అయితే రెడీ చేయడం జరిగింది.. ఇందులో మనకు ప్రధానంగా లేబరేటరీ అటెండెంట్, ప్యాకేజింగ్ డిజైనర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, యంగ్ ప్రొఫెషనల్ వంటి పోస్టులు ఉన్నాయి.
అయితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే ఆగస్టు 22 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అయితే ఇందులో మనకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి న్యూఢిల్లీ ప్రాంతంలో ఈ సంస్థలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ పెర్మనెంట్ ఏమీ కాదు కాంట్రాక్టు విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుందని నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు. ₹20,000/- నుండి మనకు ఈ యొక్క జీతాలు అయితే మొదలవుతాయి.
Age:
మనకి IIP Notification 2026 ద్వారా మల్టిపుల్ జాబ్స్ రిలీజ్ చేశారు కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకొని కనీస వయసు 18 నుంచి 27 / 35 / 50 సంవత్సరాల వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు కోసం మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అందులో వయసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ జాబ్స్ కి Any Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
RRB Upcoming Notifications 2027
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 20 వేకెన్సీస్ తో లేబరేటరీ అటెండెంట్, ప్యాకేజింగ్ డిజైనర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, యంగ్ ప్రొఫెషనల్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
₹20,000/- నుండి మనకు ఈ జీతాలు అయితే స్టార్ట్ అవుతాయి. అయితే మనకు కొన్ని పెద్ద జాబ్స్ ఉన్నాయి వాటికి మాత్రం శాలరీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి.
Selection process :
- ఈ IIP Notification 2026 జాబ్స్ కి సెలక్షన్లు ఎగ్జామ్ ఏమీ ఉండదు
- మెరిట్ మార్క్ లోనే చూసుకొని సెలెక్షన్ చేస్తారు
- ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది మరియు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది
Important Dates :
Apply Start : July 28th
Apply End : Aug 22nd
Apply process :
IIP ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి.
నోటిఫికేషన్ ప్రాపర్ గా చదివి అందులో ఇచ్చిన అర్హతలు మరియు మిగతా వివరాలు చెక్ చేయండి
ఫైనల్ గా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి.