IOCL Executive Notification 2026:
Indian Oil Corporation Limited – IOCL నుండి ఇప్పుడే మనకు 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి IOCL Executive Notification 2026 వచ్చింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

IOCL Executive Notification 2026 కి సంబంధించినందుకు సెప్టెంబర్ 24వ తేదీన అయితే ఉంటుంది గమనించాలి. మరి వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ₹60000/- వరకు కూడా మీకు జీవితమైతే పొందే అవకాశం అయితే ఉంటుంది.
వయస్సు చూసుకున్నట్లయితే కనీసం 18 దాటాలి గరిష్టంగా మాత్రం 30 సంవత్సరాల మధ్యలో కలిగే ఉంటే వాళ్ళు ఎవరైనా పర్వాలేదా అప్లై చేయొచ్చు.
CBT – కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం ద్వారా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
Age:
మీరు కనుక అప్లై చేయాలంటే కనీస వయసు మాత్రం 18 మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్టువంటి వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. July 31st 2026 తేదీ నాటికి మీకు ఈ యొక్క ఏజ్ అనేది ఉన్నట్లయితే కనుక అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ IOCL Executive Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ / డిప్లమో వంటి క్వాలిఫికేషన్ అనేది పర్టిక్యులర్ డిసిప్లిన్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ IOCL Executive Notification 2026 ద్వారా మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే 470 ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు.

Salary :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు జీతాలు యొక్క రేంజ్ చేసుకున్నట్లయితే ₹30000/- to ₹60,000/- వరకు కూడా మీకు దీనికి సంబంధించినటువంటి జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
- సెలక్షన్ లో మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది
- ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది
- ఇది కూడా కంప్లీట్ అయితే అప్పుడు మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది
- ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది
Important Dates :
Apply Start : 14th Aug
Apply End : 3rd Sep
Apply process :
IOCL ఈ యొక్క Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేయొచ్చు.