10th అర్హత తో పోస్టల్ జాబ్స్ || India Post office Jobs 2026 || Latest Jobs in Telugu
India Post office Jobs 2026: పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 23757 పోస్టల్ అనేవి అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. 10th పాస్ అయినటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టొచ్చు. మనకి యాక్చువల్ గా ప్రతి సంవత్సరం కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు నిరుద్యోగుల కోసం … Read more