IOCL Executive Recruitment 2026:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ – IOCL నుండి మనకు ఇప్పటి అధికారికంగా 470 పోస్టులకు IOCL Executive Recruitment 2026 వచ్చింది.
మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీరు, ఆఫీసర్, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లమా ఇంజనీర్ వంటి పోస్టులు ఉన్నాయి.

IOCL Executive Recruitment 2026 కి సంబంధించిన అప్లికేషన్స్ Aug 14 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కూడా మీరు అయితే పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. విటమిరు దరఖాస్తుల మీద పెట్టాలంటే ఏంచేయాలి నెట్ అనేది మనకు 26 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ ఆధారంగా చేసుకుని మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది మనకు సెప్టెంబర్ 24, 2026 లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు డేట్ కూడా ఇచ్చారు.తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అలాగే గ్రూప్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Age:
ఈ యొక్క పెట్రోలియం సంస్థలు IOCL Executive Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 26 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకునే అవకాశం అనేది మనకు లభిస్తుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క IOCL Executive Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా తప్పనిసరిగా మీకు క్వాలిఫికేషన్ అనేది Any Degree / BE / B tech / PG / Diploma వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.. కావున నోటిఫికేషన్లు ఇచ్చిన మల్టిపుల్ జాబ్స్ కి ఉన్న క్వాలిఫికేషన్ వివరాలన్నీ ముందుగా చూస్తున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది త్వరగా పెట్టుకోండి.
RRB Upcoming Notifications 2027
Vacancies :
గ్రాడ్యుయేట్ ఇంజనీరు, ఆఫీసర్, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లమా ఇంజనీర్ విభాగాలలో మొత్తం 470 పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Grade A : 411
Grade Ao : 09
Grade EO : 50
Salary :
₹30,000/- to ₹60,000/- మధ్యలోనే నీకు బేసిక్ పే అనేది ఉంటుంది. వీటికి అదనంగా మీకు అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లు కూడా ఉంటాయి.పోస్ట్ ను ఆధారంగా చేసుకుని మీకు బేసిక్ పేయలో మార్పులు ఉంటాయి.
Selection process :
- ఈ జాబ్ సెలక్షన్లో మొదటకు ఎగ్జామ్ అనేది ఉంటుంది
- తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది
- తర్వాత మీకు గ్రూప్ టాస్క్ ఉంటుంది
- ఫైనల్ గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది
- Exam – 85% వెయిటేజ్
- గ్రూప్ డిస్కషన్ మరియు గ్రూప్ టెస్ట్ – 5%
- పర్సనల్ ఇంటర్వ్యూ – 10%
Important Dates :
Apply Start : 14th Aug
Apply End : 3rd Sep
Apply process :
IOCL ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో నోటిఫికేషన్లు మరియు వాటిలో ఇచ్చిన వివరాలన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత దరఖాస్తులన్నీ ఆన్లైన్ కు దానంలో మిస్టేక్స్ లేకుండా పెట్టుకోండి.